Surprise Gift: సర్ ప్రైజ్ గిఫ్ట్ అంటే ఇదేనా.. కళ్లు మూసుకోమని కత్తితో కోసేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surprise Gift: హర్యానాలోని సోనేపట్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లై 17రోజులు అయింది. భర్త తన భార్యను నీకో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఉంది బయటికి వెళ్తాం పద అని తీసుకెళ్లాడు. భర్త మాటలు నమ్మి పొలాల్లోకి వెళ్లింది భార్య. బహుమతి ఇస్తానని చెప్పి కళ్లుమూసుకొమ్మన్నాడు. కత్తి తీసి మెడ కోసేశాడు. భార్య అరుపులకు బయపడి అక్కడ నుంచి పరారయ్యాడు. గాయపడ్డ భార్య ఎలాగోలా ఇంటికి చేరుకోగా కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
Read Also: Health Tips: కడుపులో మంట తగ్గడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి..
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
వివరాలు.. హర్యానాలోని సోనేపట్‌లోని నాథుపూర్ గ్రామం నుండి ఇంటికి వచ్చిన కొత్తగా పెళ్లైన మహిళకు షాకింగ్ సంఘటన ఎదురైంది. ఆమెకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానన్న నెపంతో భర్త ఆమెను ఇంటి నుంచి బయటకు పిలిచి పొలానికి తీసుకెళ్లాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆమె మెడపై కత్తితో పొడిచాడు. ఈ దాడిలో కొత్తగా పెళ్లయిన మహిళ తీవ్రంగా గాయపడింది. లివాన్ గ్రామానికి చెందిన గౌరవ్ తో నాథుపూర్‌కు చెందిన మహేరితో ఫిబ్రవరి 18న వివాహం జరిగింది. 17 రోజుల తర్వాత బాధితురాలు మహేరి నాథుపూర్‌కు వచ్చింది. ఘటన జరిగిన రోజు భర్త గౌరవ్ ఆమెకు ఫోన్ చేసి తనను కలవాల్సిందిగా ఫోన్ చేశాడు.
Read Also:Pawan Singh: పవర్ స్టార్ పవన్ పై రాళ్ల దాడి.. వీడియో వైరల్
బయటకు రాగానే గౌరవ్ బైక్ పై తీసుకెళ్లాడు. సర్ ప్రైజ్ అని చెప్పి బరోటా రోడ్డులోని పొలంలోకి తీసుకెళ్లాడు. భార్యను కళ్లుమూసుకోమని చెప్పి కత్తితో మెడకోశాడు. అనంతరం బైక్‌పై పరారయ్యాడు. గాయాలతో ఆమె ఇంటికి చేరుకోగలిగింది. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. తదుపరి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ బిజేంద్ర కుమార్ తెలిపారు. అనే అంశంపై క్షుణ్ణంగా విచారణ జరుపుతామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. దాడికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!