Pawan Singh: పవర్ స్టార్ పవన్ పై రాళ్ల దాడి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Singh: భోజ్ పూరి హీరో, సింగర్ పవర్ స్టార్ పవన్ సింగ్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. లైవ్ లో అతడిపై కొంతమంది రాళ్లు విసిరిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. భోజ్‌పురి ఇండస్ట్రీ పవర్ స్టార్ గా అక్కడి వారు పిలుచుకునే పవన్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా, నాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ తన లైవ్ ప్రోగ్రాం ను మొదలుపెట్టాడు. అలా పాట అందుకున్నాడో లేదో జనాల్లో నుంచో ఒక రాయి అతివేగంగా వచ్చి పవన్ ముఖానికి తాకింది. ఆ తరువాత వరుసగా అతడిపై రాళ్లతో దాడి జరిగింది. ఇక ఇది గమనించిన ఈవెంట్ మేనేజర్స్ వెంటనే పవన్ ను అక్కడి నుంచి కిందకు దింపేశారు. అయితే అడిగిన పాట పాడలేదన్న కోపంతో మద్యం తాగిన యువకులు ఈ విధంగా చేసినట్లు చెప్పుకొస్తున్నారు.
ThammaReddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ కు పెట్టిన ఖర్చుతో నేను 8 సినిమాలు తీసి ముఖాన కొడతా
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఇక ఈ ఘటన పై పవన్ సీరియస్ అయ్యాడు. గుంపులో ఉండి రాళ్లు విసురుతున్నది ఎవరు.. నీకు అంత దమ్ముంటే నా ముందు కొచ్చి విసురు.. నా శత్రువు దాక్కొని ఉండడం నాకు ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాయి తగలడంతో అక్కడ ఉన్నవారందరూ వెళ్లిపోయారు. ప్రస్తుతం పవన్ పరిస్థితి బాగానే ఉందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భోజ్ పూరి ఇండస్ట్రీలో ఈ ఘటన సంచలనంగా మారింది. పవన్ లాంటి స్టార్ హీరోపై రాళ్లు విసిరిన వారు ఎవరైనా ఊరికే వదిలేది లేదని ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!