Intresting Traditions: గోమూత్రంతో తలస్నానం, పేడతో పండ్లు తోమడం.. ఇలా ఎన్నో.. ఎక్కడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతులను పఠిస్తుండడం మనం గమనిస్తూనే ఉంటాం. మన దేశంలో కూడా అనేక సాంప్రదాయాలు చూస్తూ ఉంటాం. ఇదివరకు ప్రతి ఒక్కరి ఇళ్లలో పశువులు ఉండడం, వాటి ద్వారా వచ్చే సంపదతోనే కొందరికి జీవనం కొనసాగేది. ఇక హిందువులకు గోవులకు సంబంధించి ప్రత్యేకమైన అనుబంధం ఇప్పటికీ కలిగి ఉంది. గోమూత్రం, ఆవు పేడ, ఆవు పాలు అంటూ ఇలా ప్రతిదానికి ప్రాముఖ్యతను ఇస్తారు హిందువులు. అచ్చం ఇలాంటి సంస్కృతి కూడా మరికొన్ని దేశాల్లో పవిత్రంగా భావిస్తుంటారు. ఇలాంటి ఆచారాలు కాస్త ఆఫ్రికాలో మాత్రం ఎక్కువ అని చెప్పవచ్చు. వారు ఇప్పటికీ కొంతమంది ఆవులను తమ కుటుంబ సభ్యులులా భావించి వారి జీవనోపాధిగా మలుచుకుంటూ వాటితో ప్రత్యేకమైన సంబంధాన్ని కొనసాగిస్తుంది ఓ తెగ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: Elephant Attack: కొమురంభీం జిల్లాలో ఏనుగు బీభత్సం.. మరొకరు మృతి..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్ లో ముండారి తెగకు చెందిన వారు ఆవులను సొంతమనుషుల్లా చూసుకుంటారు. వాటిని పశువుల్లా కాకుండా ఇంట్లో మనిషిలాగా కంటికి రెప్పలా చూసుకుంటారు. అవి వారి ఆస్తి అన్నట్లుగా వాటితో కలిసి జీవనాధారం గడుపుతారు. కొందరైతే మనుషులకు లేని సౌకర్యాలు కూడా ఆవులకు ప్రత్యేకంగా కలిపిస్తూ వాటిని చూసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎంత టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్న.. వారు మాత్రం ఆవులను వారి సిరిసంపదల్లాగా భావిస్తూ ముందుకు వెళ్తున్నారు.
Also read: IPL 2024: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. సూర్య వచ్చేస్తున్నాడు!
ఆ ప్రాంతంలోనే ఆవులు కనీసం 8 అడుగుల పైనే ఉంటాయి. దాంతో అక్కడ ఆవుల ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరికొందరైతే వారి పిల్లల పెళ్లి విషయంలో పశువులను కట్నంగా కూడా ఇస్తారు. ఇక ఆ ప్రాంత ప్రజలు కొందరు గోమూత్రంతో తల స్నానం చేస్తుండగా.. మరికొందరు ఆవు పేడను నోట్లోని పళ్ళని తోమడంలో ఉపయోగిస్తారు. అలాగే ఆవు పేడ, గోమూత్రాన్ని కలిపి యాంటీబయాటిక్ రూపంలో దోమలను తరిమికొట్టేందుకు వాడుతారు. మరికొందరైతే ఈ పశువుల తోనే కలిసి పడుకోవడం చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆవులను ప్రేమించే ఏకైక జాతీయ ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!