NTV Telugu Site icon

Adipurush Public Talk LIVE: ఆదిపురుష్‌ పబ్లిక్‌ టాక్‌ లైవ్

Adipurush

Adipurush

Adipurush Public Talk LIVE: రెబల్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా న‌టించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. ఓంరౌత్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మైథ‌లాజిక‌ల్ మూవీ ఎలా ఉందనే విషయంపై సోషల్‌ మీడియా వేదికగా.. ప్రేక్షకులు స్పందిస్తున్నారు.. రెబల్‌స్టార్‌ నటన అద్భుతం అని పొగిడేస్తున్నారు.. ఇక, రామాయ‌ణ‌గాథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా జాన‌కి పాత్రలో కృతిస‌న‌న్ నటించారు.. ఈ విజువల్‌ వండర్‌ మూవీని చూసిన ప్రేక్షకులు ఆ తర్వాత ఎలా స్పందిస్తున్నారు..? ఎన్టీవీలో వారి మూవీ గురించి ఏం చెప్పారు..? వారికి సినిమాలో నచ్చింది ఏంటి..? సినిమాకు హైలైట్‌ ఏంటి..? వారికి ఆ సీన్లే ఎందుకు నచ్చాయి..? ఇలాంటి అనేక విషయాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేసి లైవ్‌లో వీక్షించండి..