Air Force Chief: భారత వైమానిక దళంలోని ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలి..
- దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఫ్లైట్ పాయిలేట్ క్యాడెట్‌లకు పూర్తైన శిక్షణ..
- భారత వైమానిక దళంలో అంకిత భావంతో పని చేయాలి: ఎయిర్ ఫోర్స్ చీఫ్..
- విశిష్ట స్థాయిలో దేశానికి సేవలు అందియ్యాలి: ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Force Chief: హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో భారత వైమానిక దళంలోని వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ పాయిలేట్ క్యాడెట్‌ల ప్రీ శిక్షణ పూర్తైంది. ఈ సందర్భంగా ఫ్లైట్ పాయిలేట్ క్యాడెట్‌ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (CGP ) నిర్వహించారు. ఈ ప్రొగ్రామ్ కు ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పాల్గొన్నారు. ఇందులో వైమానిక దళంలోని పాయులేట్ క్యాడెట్‌ల విహంగ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Read Also: CM Chandrababu: సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం(వీడియో)
Also Read
ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ పాయీలేట్ క్యాడెట్‌లకు అభినందనలు.. భారత వైమానిక దళంలోని వివిధ శాఖలో అంకిత భావంతో పని చేయాలి అన్నారు. నేవీ, వాయూ, మిలటరీ ఏ విభాగంలో అయిన క్రమ శిక్షణతో రాణించాలి.. లీడర్ క్వాలిటస్ గుడ్ క్యారెక్టర్ తో దేశ ఔన్నత్యాన్ని కాపాడాలి.. ఫ్లైట్ పాయిలేట్ క్యాడెట్‌లుగా మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన మీ తల్లిదండ్రులకు అభినందనలు అని ఆయన పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ మీకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకమైన వాతావరణాన్ని అందించింది.. మీ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ఈ ఇన్‌స్టిట్యూట్ మీకు వృత్తిపరమైన నైపుణ్యాల లక్షణాలను అందించింది.. ఆధునిక యుద్ధంలో అధునాతన టెక్నాలజీ అందిపుచ్చుకోవాలన్నారు. యువ నాయకులుగా యుద్ధాలను గెలవడానికి సాంకేతికతను సమర్థవంతంగా స్వీకరించాలి, ఆవిష్కరించాలి, ప్రభావితం చేయాలని చెప్పకొచ్చారు. విశిష్ట స్థాయిలో దేశానికి సేవలు అందియ్యాలి.. ఈ దేశం మీ వైపు చూస్తుంది అని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి వెల్లడించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!