Adah Sharma On Buying Sushant Singh Rajput House: ‘ది కేరళ స్టోరీ’తో మంచి సక్సెస్ అందుకున్న ఆదా శర్మ.. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే ‘బస్తర్’ సినిమాలో నటించిన ఆదా.. తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆదా ఏం చేసినా న్యూసే అవుతోంది. తాజాగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని కొనుగోల�