Adah Sharma : దానిపై బుక్ రాస్తానంటున్న అదాశర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adah Sharma : ఇటీవలే కేరళ స్టోరీ, బస్తర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన అదా శర్మ ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అదా శర్మ తెలుగులో ‘C.D (క్రిమినల్ లేదా డెవిల్)’ అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకులను పలకరించింది. కృష్ణ అన్నం దర్శకత్వంలో ఎస్ఎస్సిఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అదా శర్మ ప్రధాన పాత్రలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, మహేష్ విట్టా.. ఇంకా పలు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సిడి (క్రిమినల్ ఆర్ డెవిల్)’.
ఇటు సినిమాలతో అటు వెబ్ సిరీస్ లతో అదాశర్మ ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన తాజా సిరీస్ ‘రీటా సన్యాల్’ ఈ రోజు నుంచి ఓటీటీ ‘డిస్నీ+హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అదాశర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ది కేరళ స్టోరీ’.. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. అలాగే, రికార్డులను కూడా బ్రేక్ చేసింది. వాటికి మించి ప్రేక్షకుల హృదయాల్లో నాకు సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టింది. నిజానికి ది కేరళ స్టోరీకి ముందు నేను ఎన్నో సార్లు నిరాశకు గురయ్యాను. ఆ సమయంలో ది కేరళ స్టోరీ వచ్చింది. ఆ కథ పై ఎంతో చదివాను. ఒక విధంగా దానిపై నేను పుస్తకం కూడా రాయగలనంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Read Also:World’s 26 Poorest Countries: ప్రపంచంలోని 26 పేద దేశాల అప్పులు 18 ఏళ్ల గరిష్టానికి చేరాయి..
Read Also:Durga idol immersion: దుర్గా విగ్రహ నిమజ్జనంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి.. 30 మంది అరెస్టు
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!