పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆదా శర్మ.. ఆ సినిమా హిట్ అవ్వకున్నా మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఇటీవల కేరళ స్టోరీ సినిమాలో నటించి హిట్ టాక్ తో పాటుగా విమర్శలు కూడా అందుకుంది.. ఇప్పుడు మరో హార్రర్ సినిమాతో భయపె�