Sai Pallavi: మరో ప్రేమ కథలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi gave green signal to Vijay Deverakonda’s Movie: ప్రేమ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా సాయి పల్లవి మారారు. ఇప్పటికే ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో అలరించిన సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగులో ‘తండేల్’లో నటిస్తున్నారు. ఇది కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ. సాయి పల్లవి మరో ప్రేమ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరో.
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. అందమైన ప్రేమ కథతో రూరల్ మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం నాయికగా సాయి పల్లవిని ఖరారు చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సాయి పల్లవితో చర్చలు పూర్తయ్యాయని, ఆమె నటించేందుకు సముఖంగా ఉందని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్, తమిళంలో అమరన్‌లో నటిస్తున్నారు. మరోవైపు హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..