Pratyusha Case : ప్రత్యూష హీరోయిన్గా శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని అనుకుంది : ప్రత్యూష తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రత్యూష. అందం, అభినయంతో అగ్ర హీరోయిన్లుగా వెలుగొందిన శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ప్రత్యూష అందం, అభినయంతో మెప్పించి కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఏకంగా 22 సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ కు వెళ్తుంది అనుకునే టైమ్ లో అందరి వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. సిద్ధార్థ్ రెడ్డి అనే మృగం కారణంగా ఆమె జీవితాన్ని అర్థాంతరంగా ముగిసిందిని ఆమె తల్లి సరోజినీ దేవి గారు ఆరోపిస్తున్నారు.
Also Read : AR Rahman vs Anirudh : ఫిబ్రవరి నెలాఖరున రెహమాన్, అనిరుధ్ మధ్య మ్యూజికల్ వార్!
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
తాజాగా ప్రత్యూష హత్య కేసులోసిద్దార్ధ రెడ్డి నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసు విషయమై స్ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రత్యూష హీరోయిన్గా శ్రీదేవి, సౌందర్యల స్థాయికి చేరుకోవాలని అనుకుంది, ఆమె ఒక పెద్ద హీరోయిన్ అయితే తనకు దక్కకుండా పోతుందనే స్వార్ధంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కేవలం అది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన అత్యాచారం చేసి హత్య చేసాడు. తన కూతురికి జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తూ, నిందితులకు తగిన శిక్ష పడింది. “నా బిడ్డను బలి తీసుకున్న వారందరూ కుక్క చావు చస్తారు.. పైకి వెళ్ళిన తర్వాత ప్రత్యూష కాళ్ల కింద పడి క్షమాపణలు చెప్పుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నా. కానీ నా కూతురు కేసు విషయంలో న్యాయం జరిగిందని అనుకోవట్లేదు. నా కూతురును చంపేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే నిందితుడికి జీవిత ఖైదు పడేది. మునిస్వామి రిపోర్టును కోర్టులు పరిగణలోకి తీసుకోలేదు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి రిపోర్టు తెప్పించారు. మునిస్వామి రిపోర్టును పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. ప్రత్యూష మృతదేహాన్ని చూడలేదు. ఎలా చనిపోయిందో తెలియదు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?