Actress Namitha: మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం
- మధురై ఆలయలో నటి నమితకు చేదు అనుభవం
- కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన తనను అడ్డుకున్నారని వీడియో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Namitha: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన తనను అడ్డుకున్నారని నమిత వీడియోను రిలీజ్ చేశారు, నన్ను, నా కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని సిబ్బంది దురుసుగా, అహంకారంగా మాట్లాడారని నమిత వీడియోలో తెలిపింది. తాను పుట్టుకతో హిందువునని.. తనపై అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిని చర్యలు తీసుకోవాలని నమిత డిమాండ్ చేసింది. ఈ ఘటన తనను ఎంతో బాధ పెట్టిందని నమిత పేర్కొంది. ఈ వీడియోలో నటి నమిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసిన కొందరు నెటిజన్లు క్షమించమని సూచించారు. దీనిపై స్పందించిన ఆలయ పరిపాలన సిబ్బంది.. పైఅధికారులు చెప్పడం వల్లే అలా చేశామని.. కొంత సమయం వెయిట్ చేయమని చెప్పామని.. కానీ అడ్డుకోలేదన్నారు. నటి నమితతో మర్యాదగా మాట్లాడామని క్లారిటీ ఇచ్చారు.
Read Also: Tollywood: టాలీవుడ్ సూపర్ -10 ఫ్లాష్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి..
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
నటి నమిత జెమిని సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలతో నటించింది. తన కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నమిత సినిమాలకు దూరం అయ్యారు. ఇక నమిత ఇద్దరు కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది. తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తుంది. తాజాగా, ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లడంతో ఊహించని అనుభవం ఎదురైనట్లు నమిత ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!