Acid Attack: దేశరాజధానిలో మైనర్‌పై యాసిడ్ దాడి.. నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid Attack: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలో ఇవాళ ఉదయం 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పోలీసులు కేసును ఛేదించినట్లు ద్వారక డీసీపీ ఎం.హర్షవర్ధన్ బుధవారం తెలిపారు.
ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాలికను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యాసిడ్ దాడి ఘటనలో మరో బాలుడు ప్రధాన నిందితుడిగా నిలిచాడని ద్వారకా డీసీపీ బుధవారం తెలిపారు. విచారణలో ప్రధాన నిందితుడిగా మరో బాలుడు బయటపడ్డాడని, నిందితుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశామని, అన్ని ఆధారాలపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
Pathaan Issue: ఆ సీన్లు తొలగిస్తారా.. సినిమాను తొలగించాలా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ మోహన్ గార్డెన్ ప్రాంతంలో బాలికపై యాసిడ్ పోసిన ఘటనపై పీసీఆర్ కాల్ వచ్చింది. ఈ ఉదయం 7:30 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు యాసిడ్ ఉపయోగించి బాలికపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా సమయంలో బాలిక తన చెల్లెలితో ఉంది. ప్రాణాలతో బయటపడిన బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితుల్లో ఒకరిని పోలీసులు ముందుగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
दिल्ली में ACID Attack
– 17 साल की एक लड़की पर आज सुबह करीब 7:30 बजे बाइक सवार दो लोगों ने तेजाब फेंक दिया।
– लड़की के चेहरे और आंखों पर गिरा तेज़ाब।
– दिल्ली में निरंतर बढती जा रहा ही तेज़ाब हमले की घटनाएँ।
– छात्रा को सफदरजंग अस्पताल भर्ती कराया गया है। pic.twitter.com/ROkG1fDuT9— Shubhankar Mishra (@shubhankrmishra) December 14, 2022
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!