Chandrababu Arrest: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. జైలులో పరిస్థితిపై న్యాయమూర్తి ఆరా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ను మళ్లీ పొడిగించింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ నెల 9వ తేదీన అరెస్ట్ అయిన చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉండగా.. ఆయన రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. దీంతో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు జైలు అధికారులు.. ఆ తర్వాత రిమాండ్ రెండు రోజులు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు.. రిమాండ్ విచారణలో జైలులో ఏమైన ఇబ్బందులు ఉన్నాయా? అని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. జైలులో ఎలాంటి పరిస్థితి ఉంది అని అడిగి తెలుసుకున్నారు.
Read Also: Uttar Pradesh: మహిళ పోలీసుపై దాడి..ఎన్‌కౌంటర్‌లో దుండగుడు హతం
Also Read
- itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
మరోవైపు చంద్రబాబును విచారించేందుకు సీఐడీ 5 రోజుల కస్టడీ కోరుతుండగా.. దీనిపై చంద్రబాబు అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు న్యాయమూర్తి.. ‘సీఐడీ వాళ్లు మిమ్మల్ని కస్టడీకి కోరుతున్నారు. మీ న్యాయవాదులు కస్టడీ వద్దంటున్నారు.. సీఐడీ కస్టడీపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగి తెలుసుకున్నారు.. అయితే.. చంద్రబాబు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగిస్తు్న్నట్టు పేర్కొన్నారు న్యాయమూర్తి. దీంతో.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబు గడపాల్సి ఉంటుంది. ఇక, చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఈ రోజుకు వాయిదా పడిన విషయం విదితమే కాగా.. మరికొద్ది సేపట్లో దానిపై కూడా తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.
తాజావార్తలు
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!