TTD: టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్‌ను రద్దు చేస్తూ టీటీడీ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి సర్కారు ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆదేశాలతో టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేశారు. గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఈవో చర్యలు చేపట్టారు.
Read Also: CM Chandrababu: వకుళామాత వంటశాల ప్రారంభం.. తిరుమలపై సీఎం చంద్రబాబు సమీక్ష