Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News A Surprise Video Has Arrived From Double Ismart

Double ISmart: ‘డబుల్ ఇస్మార్ట్ ‘ నుంచి సర్ ప్రైజ్ వీడియో వచ్చేసింది..

Published Date :May 14, 2024 , 5:14 pm
By Swathi Maddula
Double ISmart: ‘డబుల్ ఇస్మార్ట్ ‘ నుంచి సర్ ప్రైజ్ వీడియో వచ్చేసింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. పూరి జగన్నాథ్ కాంబోలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఇటీవలే ఓ అప్‌డేట్ ఇచ్చారు పూరి.. ఇప్పుడు మరో అప్డేట్ వచ్చేసింది.. ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు..

‘ఇస్మార్ట్‌ రీక్యాప్’ అంటూ స్పెషల్‌ వీడియోను పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని సన్నివేశాలతో ఫ్యాన్స్ సందడి చేసిన వీడియోను టీమ్ ఎడిట్ చేసి విడుదల చేశారు. తాజాగా ఆ వీడియోను షేర్ చేస్తూ డబుల్ ఇస్మార్ట్ టీజర్‌కి ముందు ఓసారి గుర్తు చేసుకోండి అంటూ ఈ వీడియోను వదిలారు.. ఆ టీజర్ కన్నా ముందు వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం యుట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది..

ఈ సినిమాను పూరి కనెక్ట్స్’ బ్యానర్‌పై హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.. అయితే కొన్ని కారణాలు వల్ల ఆ సినిమా విడుదల వాయిదా పడింది.. త్వరలోనే రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చెయ్యనున్నట్లు టాక్..

A proud film of @PuriConnects which created a Never Before Mass Hysteria in every nook and corner🔥

Here’s a sizzling recap of a Mass phenomenon called #iSmartShankar before you experience the Madness of #DoubleISMART 😎

𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser… pic.twitter.com/n0kL1HkTbQ

— Puri Connects (@PuriConnects) May 14, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Double Ismart
  • Puri Jagannath
  • Ram Pothineni
  • surprise video

తాజావార్తలు

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!

  • Chairman’s Desk : పేదరికం లేని రాష్ట్రం ఎలా సాధ్యమైంది? వరుస విజయాల వెనకున్న కథేంటి?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions