Hyderabad: గత నెలలో ఎంగేజ్‌మెంట్.. హాస్టల్‌లో యువతి ఆత్మహత్య.. కారణమిదే..?
- అశోక్‌నగర్‌లో రేణుకనాయక్ అనే యువతి ఆత్మహత్య
- సాయిప్రభ గర్ల్స్ సూపర్ లగ్జరీ హాస్టల్‌లో ఉరివేసుకున్న రేణుక నాయక్
- వెంటనే ఆస్పత్రికి తరలించిన పక్క రూంలోని స్నేహితులు
- గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రేణుకనాయక్ (24) మృతి
- రేణుక నాయక్ కు ఫిబ్రవరి 7న పెళ్లి నిశ్చయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. సాయి ప్రభ గర్ల్స్ సూపర్ లగ్జరీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని రేణుక నాయక్ (24) ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. అయితే.. తాను సూసైడ్ చేసుకున్నట్లు పక్క రూములో ఉంటున్న స్నేహితులు గమనించారు. దీంతో.. వెంటనే హాస్టల్ సిబ్బందికి విషయాన్ని చెప్పారు. వెంటనే వారు వచ్చి ఫ్యాన్ కు ఉరి వేసుకున్న అమ్మాయిని విడిపించారు.
Read Also: CM Revanth: క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
Also Read
కొన ఊపిరితో ఉన్న ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో.. విద్యార్థిని రేణుక నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని స్వగ్రామం కామారెడ్డి జిల్లా సోమారం గ్రామం. అయితే.. రేణుకకు గత నెలలో ఎంగేజ్‌మెంట్ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఆమె పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. ఇంతలో యువతి ఆత్మహత్య చేసుకోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని సూసైడ్ చేసుకుందా.. లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. కాగా.. యువతి ఆత్మహత్యతో కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.
Read Also: Sritej Health Bulletin : శ్రీ తేజ హెల్త్ బులిటెన్.. కళ్లు తెరుస్తున్నాడు..
తాజావార్తలు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!