Fraud: పొలిటికల్ బాండ్ పేరుతో మోసం.. రిటైర్డ్ హైకోర్టు జడ్జికే టోకరా వేసిన కేటుగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు కేటుగాళ్లు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తికే టోకరా వేశారు. కేంద్రంలోనీ అధికారంలో ఉన్న పార్టీకి పొలిటికల్ బాండ్ పేరుతో మోసం చేశారు. పొలిటికల్ బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కుటుంబం దగ్గర నుంచి రెండున్నర కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. కాగా, రిటైర్డ్ జడ్జి నుంచి నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డిలు డబ్బులు వసూలు చేశారని సమాచారం.
Read Also: Rakul Preet Singh: రకుల్ సెకెండ్ ఇన్నింగ్స్.. ఫోకస్ అంతా అక్కడే?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
అయితే, రెండేళ్లుగా డబ్బులు తీసుకొని బాండ్లకు సంబంధించిన రశీదులు ఈ కేటుగాళ్లు ఇవ్వలేదు.. బాండ్ల పేరుతో విరాళాలు చట్ట విరుద్దం అంటూ ఇటీవల సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడంతో.. అప్రమత్తం అయి రెండున్నర కోట్ల గురించి రిటైర్డ్ న్యాయమూర్తి వాకబు చేయగా.. సదరు పార్టీకి డబ్బులు చెల్లించకుండా తమ సొంతానికి వాడుకున్నారని తేలడంతో పోలీసులకు రిటైర్డ్ జడ్జి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డి లపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..