Countrymade Guns : తుపాకులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
- మొత్తం 7 తుపాకులు స్వాధీనం
- తుపాకులతో పాటు 11 లైవ్ రౌండ్ బుల్లెట్లు స్వాధీనం
- మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తున్న సాయిరాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంట్రీమేడ్ తుపాకులు ఇల్లీగల్ సేల్ చేస్తున్న కాకినాడకు చెందిన సాయిరాం రెడ్డిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంద్భంగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడకు చెందిన సాయిరాంరెడ్డి బీకామ్ మధ్యలోనే ఆపేశాడని, ఈజీగా మనీ సంపాదించాలనుకున్నాడని, ఈ క్రమంలోనే డాన్‌గా మారి పెద్ద క్రిమినల్‌గా మారాలనుకున్నాడని ఆయన వెల్లడించారు. అందుకోసం ముంబైకి వెళ్ళి గన్స్ కొనుకొచ్చాడని, వెపన్ యూజ్ చేసి ఏదో ఒక నేరం చేయాలని అనుకున్నారని, ఇతనిని నుండి ఏడు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. జనాలను భయబ్రాంతులకు గురి చేయడానికి వీటిని ఉపయోగించుకోవాలని అనుకున్నాడని, కాకినాడలో రెండు దొంగతనాల కేసులో నిందితుడుగా ఉన్నాడన్నారు సీపీ సుధీర్ బాబు.
Haryana polls: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై ఉచిత వరాల జల్లులు
Also Read
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
జైల్లో నుంచి విడుదల అయ్యాక హైదరాబాద్ లోని సూరారం కు వచ్చాడని, అమెజాన్లో కంపెనీలో జాయిన్ అయ్యాడని ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో ఓ దొంగతనం కేసులో అరెస్టు అయ్యాడు,జైలుకు వెళ్ళాడని, ఆ సమయంలో ఇతనికి కాంట్రాక్టు పెరిగాయని, చిన్నచిన్న నేరాలు కాకుండా ఒకేసారి పెద్దపెద్ద నేరాలు చేసి లైఫ్ లో సెటిల్ కావాలని అనుకున్నాడని సీపీ సుధీర్ బాబు తెలిపారు. దీనికి సంబంధించి నెట్వర్క్ బిల్డప్ చేసుకున్నాడని, మూడు రాష్ట్రాల్లో ఇతను నేరాలు చేయాలని అనుకున్నాడన్నారు. ఇతని అరెస్టుతో మూడు రాష్ట్రాల్లో వీరు చేయాలనుకున్న పెద్దనేరానికి అడ్డుకట్ట వేశామని, తుపాకులను అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని సీపీ సుధీర్ బాబు తెలిపారు.
Rolls-Royce Cullinan Series II: రోల్స్ రాయిస్ నుంచి కొత్త వెర్షన్ లాంచ్.. పూర్తి వివరాలు ఇవే
తాజావార్తలు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!