Fire Accident: దేశ రాజధానిలో అగ్నిప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు
- దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం
- రాజౌరీ గార్డెన్ మెట్రో స్టేషన్ సమీపంలోని జంగిల్ జంబూర్ రెస్టారెంట్‌లో ఘటన
- భారీగా చెలరేగిన మంటలు
- 10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజౌరీ గార్డెన్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న జంగిల్ జంబూర్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో.. భారీగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశారు. మరికొంత మంది రెస్టారెంట్ పై అంతస్థుకు ఎక్కారు. కాగా.. ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 10 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 60 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటన మధ్యాహ్నం 2.14 గంటలకు మంటలు జరిగింది.
Read Also: Jaggareddy: సోనియా గాంధీ బర్త్‌డే వేడుకలు.. పోతురాజులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి తర్వాత.. భవనంలో పొగలు భారీగా కమ్ముకున్నాయి. దీంతో.. పక్కనే ఉన్న దుకాణాదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంటల కారణంగా సమీపంలోని దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా..? అగ్నిప్రమాదానికి గల కారణాలు గురించి ఇంకా తెలియరాలేదు.
Delhi
A major fire broke out in a restaurant in Rajouri Garden area
A total of ten fire tenders were rushed to the site
Fire department said that the fire broke out in Jungle Jamboree restaurant Opposite Rajouri Garden Metro Station Delhi
Rescue operation is on pic.twitter.com/ub2UknnjM9
— Atulkrishan (@iAtulKrishan1) December 9, 2024
Read Also: Allu Arjun: అమితాబ్ బచ్చన్@ అల్లు అర్జున్ ఫ్యాన్.. మాస్ ఎలివేషన్ మావా ఇది!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!