Goods Train Derailed: పట్టాలు తప్పిన రైలు.. విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

Goods Train

Goods Train

Goods Train Derailed: విశాఖపట్నం సమీపంలోని తాడి రైల్వే స్వేషన్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్‌ దెబ్బతింది. దీంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Read Also: Big Breaking: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. రంగంలోకి 70 బృందాలు

×
×
Ad

పలు రైళ్లను రద్దు చేయగా.. వందేభారత్ రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ట్రాక్‌కు మరమ్మత్తులు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.