IPL 2024: కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని.. తాట తీసిన సిబ్బంది.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాట్ కోహ్లీ అంటే చాలా మంది అభిమానులకు ఎంతో ఇష్టం.. కోహ్లీ ఆట చూసేందు కోసం ఎక్కడినుంచైనా వచ్చే వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. స్టేడియంలో అతని కోసం ఫ్యాన్స్ టీషర్ట్ లు ధరించడం కానీ, అతన్ని స్టైల్ ను ఫాలోవ్వడం చూస్తుంటాం. కొందరైతే చేతులు, మెడ, శరీరం మీద టాటూలు వేసుకున్న పిచ్చి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటిది.. ఓ వీరాభిమాని కోహ్లీని కలవాలని ఏకంగా, క్రీజులో ఉన్న కోహ్లీ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి కాళ్లు మొక్కాడు.. అంతేకాకుండా కోహ్లీని కౌగిలించుకున్నాడు.
SBI: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచి భారీగా వడ్డింపులు
Also Read
అసలు విషయానికొస్తే.. ఈ నెల 25న చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా.. సెక్యూరిటీ కళ్లు గప్పి పరిగెత్తుకు వచ్చిన కోహ్లీ కాళ్లు మొక్కడంతో పాటు కౌగిలించుకున్నాడు. వెంటనే గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.
CM YS Jagan: జనంలోకి సీఎం జగన్.. సొంతనియోజకవర్గంలో ముగిసిన బస్సు యాత్ర
అంతటితో ఆ యువకుడిని వదిలిపెట్టకుండా.. సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. కాగా.. స్టేడియం బయట అభిమానిపై సిబ్బంది కొట్టిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈ ఘటనపై కొందరు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వారి పని వారు చేసారంటూ కితాబిస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. అభిమానం ఉంటే చూస్తూ ఊరుకోవాలి కానీ, మరీ ఇలా తెగించకూడదు.
- Tags
- A Fan
- cricket
- IPL 2024
- RCB
- telugu news
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!