ALERT: కరోనా ఇంకాపోలేదు.. ఇండోనేషియాలో బయటపడిన వేరియంట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2020లో ప్రపంచాన్నే దడదడలాడించిన కరోనా మహమ్మారి పోయిందనుకుంటే మళ్లీ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఏడాది మేలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కేటగిరీ నుండి కరోనా వైరస్‌ను తొలగించింది. అప్పటినుంచి కోవిడ్ ముగిసిందని ప్రపంచం మొత్తం అనుకుంటున్నప్పటికీ.. ఇప్పుడు వైరస్‌కు సంబంధించిన కొత్త సమాచారం తెలుస్తోంది. ఇటీవల ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఒక వ్యక్తి నుండి వేరియంట్ ను కనుగొన్నారు. దానిని డెల్టా యొక్క 113 రెట్లు ఉత్పరివర్తన రూపాంతరంగా కనుగొన్నారు. ఇది ఓమిక్రాన్ కంటే డేంజర్ అని.. అంటువ్యాధి అని అంటున్నారు. ఈ వైరస్ కు ఇంకా పేరు పెట్టలేదు. ఆ వైరస్ ఎంత ఎక్కువ మ్యూటెంట్ చెందితే.. అదే స్థాయిలో వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఉత్పరివర్తన వల్ల కలిగే ప్రమాదం గురించి వైద్య ప్రపంచంలో అంత స్పష్టత లేదు.
Ashes series: స్టీవ్ స్మిత్ రనౌట్ పై వివాదం.. ఏంటి సర్ అది నాటౌట్ హా..
Also Read
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
ఇండోనేషియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ యొక్క ఈ ఉత్పరివర్తన సాధారణమైనదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నారు. ఆ వైరస్ తో మానవునికి తక్కువ ప్రమాదకరమైనది అని తెలిపారు. వైరస్ ఎంత వేగంగా మారితే.. అంతా వ్యాప్తి చెందుతుందన్నారు. ఏదేమైనప్పటికీ కరోనా నియమాలను పాటించాలని.. అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. ఇలాంటి వైరస్ లు వ్యాక్సిన్ తీసుకున్న వారిని ఏం చేయలేవని అంటున్నారు. గత రెండు మూడేళ్లలో.. కోవిడ్-19 యొక్క ఏదైనా రూపాంతరం, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ లేదా XBB1.16 అయినా, ఈ వేరియంట్లు ఏవీ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సోకలేదని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!