Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News A Cab Driver Kicked Passengers Out Of His Taxi Because They Were Abusing India Video Goes Viral

Real Indian: పాకిస్థానిలకు ఇచ్చిపడేసిన భారత క్యాబ్ డ్రైవర్.. వైరల్ వీడియో..

Published Date :August 12, 2024 , 12:26 pm
By Kothuru Ram Kumar
  • ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ రాత్రి 12.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ పౌరుడిని & అతని స్నేహితురాలిని రోడ్డు మధ్యలో వదిలేసాడు.
  • వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్.
  • భారతీయుల గురినిచి తప్పుగా మాట్లాడిన పాకస్థాని వ్యక్తి.
Real Indian: పాకిస్థానిలకు ఇచ్చిపడేసిన భారత క్యాబ్ డ్రైవర్.. వైరల్ వీడియో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Real Indian: ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ రాత్రి 12.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ పౌరుడిని, అతని స్నేహితురాలిని రోడ్డు మధ్యలో పడేసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో, కారులో కూర్చున్న పాకిస్తాన్ మూలానికి చెందిన వ్యక్తి, అతని ప్రియురాలితో పాటు క్యాబ్ డ్రైవర్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో క్యాబ్ డ్రైవర్ వారిద్దరినీ రోడ్డు మధ్యలో క్యాబ్ నుండి దించేసాడు. అయితే., ఈ వీడియో రాజధానిలోని ఏ ప్రాంతానికి చెందినదో ఇంకా తెలియరాలేదు.

Neeraj Chopra-Manu Bhaker: నీరజ్ చోప్రాతో మను బాకర్ పెళ్లి.. ఒట్టు వేయించుకున్న వీడియో వైరల్!

చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ‘X’లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. క్యాబ్ డ్రైవర్ మొదట ఢిల్లీ, భారతీయుల గురించి మంచి & చెడు మాటలు చెప్పడంపై నిరసన వ్యక్తం చేసినట్లు స్పష్టంగా చూడవచ్చు. అయితే, పాకిస్థానీయులు కారులో కూర్చున్నప్పుడు.. అతను భారతదేశాన్ని, భారతీయులను అగౌరవించలేదని ఆ వ్యక్తి అతనితో వాదించడం ప్రారంభించాడు. అతను భారతీయులను, ఢిల్లీ వాసులను స్వార్థపరులుగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారింది. అలాంటి పదాలు ఉపయోగించవద్దని డ్రైవర్ మొదట అతనిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. వారు ఎంత చెప్పినా వినకపోవడంతో.. ఆగ్రహానికి గురైన అతడు అర్ధరాత్రి మార్గమధ్యంలో వారిద్దరినీ కారులో నుంచి కిందకు దించేసాడు.

Bandi Sanjay: బంగ్లాదేశ్ సంక్షోభ పరిస్థితుల ప్రభావం ఇక్కడ ఉండదు..

ఆ తర్వాత కూడా కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం కొనసాగింది. ఆ తర్వాత కారులో కూర్చున్న వారు చూడు ఇది మోడీ ఇండియా అని అనడంతో… ఆ వ్యక్తిని అర్థరాత్రి రోడ్డు మధ్యలో పడేశారు. ఇక్కడి మనుషులు ఇలాగే ఉంటారు కాబట్టి డ్రైవర్ కూడా పాకిస్థానీయులు అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడాడు. అనంతరం క్యాబ్‌ డ్రైవర్‌ వారిని అక్కడ దించి వెళ్లిపోయాడు.

A cab driver kicked passengers out of his taxi because they were abusing India.

Apparently an Indian leftist girl was sitting in his taxi with her Pakistani BF, they were continuously praising Pakistan & abusing India which he couldn't tolerate.

Salute to him. We need more such… pic.twitter.com/6d5qgrtLeA

— Mr Sinha (@MrSinha_) August 11, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi Taxi Driver
  • Indians
  • Pakistan People
  • Social Media Viral
  • viral video

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions