Delhi News: తన ప్రియురాలిని వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని హతమార్చిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi News: దక్షిణ ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. తన ప్రియురాలిని వేధిస్తున్నాడని 25 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపాడు మైనర్ బాలుడు. మృతుడు భాటి మైన్స్ ప్రాంతానికి చెందిన గంగారాం అలియాస్ సంజయ్‌గా గుర్తించారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్ర గాయాలైన వ్యక్తి గురించి ఆసుపత్రి నుండి సమాచారం వచ్చిందని తెలిపారు.
Read Also: Revanth Reddy : కేసీఆర్.. కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగం
Also Read
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
- CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి నుంచి ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని అతని బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరి తెలిపారు. తీవ్ర గాయాలైన గంగారాం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం అందిందని డీసీపీ పేర్కొన్నారు.
Read Also: Janasena: పార్టీ తదుపరి కార్యాచరణపై పవన్ కళ్యాణ్-నాదెండ్ల మనోహర్ చర్చ
ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. అయితే నిందితుడు మైనర్ అని డీసీపీ తెలిపారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మైనర్ నిందితుడిని విచారిస్తున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు నిజం ఒప్పుకున్నాడు. గంగారాంను కత్తితో పొడిచి చంపినట్లు హంతకుడు అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు. నిందితుడు తన ప్రియురాలిని వేధిస్తున్నాడన్న కారణంతో హత్యకు పాల్పడట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
-
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!