POCSO Case A 70 years man Md Anwar is caught sexually harassing a minor tribal girl: ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్‌లో మైనర్ బాలికపై 70 ఏళ్ల మహ్మద్ అన్వర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అదే సమయానికి మరో పిల్లవాడు దుకాణానికి రాకపోతే బహుశా ఆ అమ్మాయికి జరగకూడని సంఘటన జరిగి ఉండేదేమో మరి. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు చర్యలు తీసుకుని మహ్మద్ అన్వర్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Sweeper Posts: స్వీపర్ పోస్టులకు 1.7 లక్షల దరఖాస్తులు.. లిస్ట్ లో గ్రాడ్యుయేట్స్..
సీతాపూర్ లో దళిత వర్గానికి చెందిన ఓ మైనర్ బాలిక వస్తువులు కొనేందుకు మహ్మద్ అన్వర్ దుకాణానికి వెళ్లింది. మహ్మద్ అన్వర్ ఆ అమ్మాయిని వేధించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ముందుగా బాలికను తన దుకాణంలోకి లాగడానికి ప్రయత్నిస్తాడు. అలా చేస్తున్న సమయంలో మరో పిల్లవాడు దుకాణానికి వస్తాడు. దాంతో ఆ అమ్మాయిని విడిచి పెట్టాడు అన్వర్. ఈ వీడియో వైరల్ కావడంతో, యుపి పోలీసులు వెంటనే దానిపై చర్యలు తీసుకున్నారు. నిందితుడు వృద్ధ అన్వర్ ముస్లింను పోక్సో చట్టంకి సంబంధించిన సెక్షన్ల కింద అరెస్టు చేశారు.
Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత!
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు పెద్ద ఎత్తున అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వల్ల వారి వల్లనే దేశంలో మహిళలకు రక్షణ కరువైందంటూ కామెంట్ చేస్తున్నారు.
दि. 3.4.24 को बालिका के साथ छेड़छाड़ की घटना में हरगांव पर मु.अ.सं. 410/24 धारा 74 BNS, 9m/10 pocso act, 3(1)(w)(i), 3(2)(va) sc/st act पंजीकृत कर अभियुक्त अनवर खां पुत्र अकबर खां निवासी तरपतपुर थाना गांव जनपद सीतापुर उम्र करीब 70 वर्ष को गिरफ्तार किया गया है।
ASP(NORTH) की बाइट- pic.twitter.com/PW810vKQMC— Sitapur Police (@sitapurpolice) September 4, 2024
Shocking : A 70 yo man Md Anwar is caught sexuaIIy harassing a minor tribal girl. It's revealed that he used to do it with almost all minor girls.
UP Police have arrested him…. pic.twitter.com/UDco73owqg
— Mr Sinha (@MrSinha_) September 4, 2024