Flipkart Mega June Bonanza Offers on Motorola Edge 50 Pro : ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ గత ఏప్రిల్‌లో ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా అదిరిపోయే లుక్‌తో ‘మోటో ఎడ్జ్ 50 ప్రో’ను తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్3 ప్రాసెసర్.. ముందూ, వెనుక 50 ఎంపీ కెమెరా.. కర్వ్‌డ్ డిస్‌ఫ్లే.. 125W పాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్.. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన ఆకర్షణలు. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్…