IPS Officers Transferred: ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ..
- ఏపీలో కొనసాగుతోన్న ఐఏఎస్.. ఐపీఎస్ ల బదిలీలు.. సాయంత్రం 19 మంది ఐఏఎస్ ల బదిలీ..
- రాత్రికి 9 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPS Officers Transferred: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బదిలీలు జరిగాయి.. ఇక, ఈ రోజు భారీ సంఖ్యలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు.. సాయంత్రం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. రాత్రికి పలువురు ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది..
Read Also: Lavanya Parents Interview: అల్లుడు తిరిగొస్తే చాలు.. కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య పేరెంట్స్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం..
* ఎస్పీఎఫ్ డీజీగా అంజనా సిన్హాకు అదనపు బాధ్యతలు అప్పగింత..
* అగ్నిమాపక శాఖ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్.
* శాంతి భద్రతల ఐజీగా సీహెచ్ శ్రీకాంత్.
* ప్రొవిజెన్స్ లాజిస్టిక్స్ ఐజీగా పీహెచ్‌డీ రామకృష్ణ.
* పోలీసు నియామక బోర్డు చైర్మన్‌గా పీహెచ్‌డీ రామకృష్ణకు పూర్తి అదనపు బాధ్యతలు.
* విజయవాడ సీపీగా ఎస్వీ రాజశేఖర్‌బాబు.
* విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి.
* కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్.
* డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని విశాల్ గున్ని, విజయరావులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!