Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar 80 Year Old Woman Casts Vote With Oxygen Support In Huzurabad Sets An Example

Huzurabad: ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటు హక్కు వినియోగం.. ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలు!

Published Date :February 11, 2026 , 7:31 pm
By Kothuru Ram Kumar
Huzurabad: ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటు హక్కు వినియోగం.. ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు యశోద తన ఓటు హక్కును వినియోగించుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఊపిరితిత్తుల శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆక్సిజన్ సిలిండర్ సహాయంతోనే శ్వాస తీసుకుంటున్నప్పటికీ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించాలనే తన సంకల్పాన్ని ఆమె చాటుకున్నారు.

Ambati Rambabu New Case: అంబటిని వెంటాడుతున్న వరుస కేసులు.. మరో కేసులో సత్తెనపల్లి పోలీసుల పీటీ వారెంట్..

80 ఏళ్ల వయసున్న యశోదకు కరోనా సమయంలో వైరస్ సోకడంతో ఆమె ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ, గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా నిరంతరం ఆక్సిజన్ సిలిండర్‌పై ఆధారపడి జీవిస్తోంది. ఆక్సిజన్ సిలిండర్ తొలగిస్తే ప్రాణాపాయం ఉన్నట్లు వైద్యులు హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు ఆమెకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ సరఫరా అందిస్తున్నారు.

Thailand: థాయిలాండ్‌లో దారుణం.. చిన్నారులతో సహా 34 మంది మృతి..

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటు ప్రాముఖ్యతపై ఉన్న విశ్వాసంతో యశోద హుజూరాబాద్ పట్టణంలోని 21వ వార్డులోని 41వ బూత్కు చేరుకుని ఓటు వేశారు. శారీరక అసౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలనే ఆమె సంకల్పం అక్కడున్నవారిని ఆకట్టుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • democracy inspirational news
  • elderly woman voting with oxygen
  • huzurabad
  • inspirational voting story
  • karimnagar

తాజావార్తలు

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్‌.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!

  • Harish Shankar: పాపం హరీష్ శంకర్ అంటే ఏంటో అనుకున్నా.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

  • Priyansh Arya Fifty: ప్రియాంశ్ ఆర్య సంచలనం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు!

  • Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..

ట్రెండింగ్‌

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions