Harassment: ఏంట్రా ఇది.. ఆరేళ్ల బాలుడిపై మైనర్ లైంగిక దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harassment: హర్యానాలో గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. గురుగ్రామ్‌లోని బాద్‌షాపూర్ ప్రాంతంలో ఆరేళ్ల బాలుడిపై అతని పొరుగున ఉండే 13 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు సోమవారం తెలిపారు. 13 ఏళ్ల నిందితుడు 1వ తరగతి విద్యార్థిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి రెండు రోజుల క్రితం దాడికి పాల్పడ్డాడని బాధిత బాలుడి తండ్రి ఆరోపించారు.
California Shooting: కాలిఫోర్నియాలో కాల్పులు.. 6 నెలల పాపతో సహా ఆరుగురు మృతి
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
6వ తరగతి చదువుతున్న నిందితుడు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆ పిల్లాడిని బెదిరించాడు. అయితే, ఆ బాలుడు ఆదివారం తన తండ్రికి ఈ విషయాన్ని వివరించగా, అతను ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బాధితుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కౌన్సెలింగ్ చేసిన తర్వాత సోమవారం సెక్షన్ 164 కింద అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి సిటీ కోర్టులో హాజరుపరిచారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో మదన్‌లాల్ తెలిపారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!