Road Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీ, ఐదుగురు దుర్మరణం
- తమిళనాడులో ఘోర ప్రమాదం
- బస్సు-ట్రక్కు ఢీ.. ఐదుగురు దుర్మరణం
- మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు
- తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష
- స్వల్పగాయాలైన వారికి రూ.50000 చొప్పున నష్టపరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు నుజ్జునుజ్జు అయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదం సేలంలో జరిగింది. కాగా.. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
Read Also: International Yoga Day 2024: ఎత్తు పెరగాలంటే ఈ మూడు ఆసనాలు ట్రై చేయండి
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు ఓ ట్రక్కు వెనుక రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఒకరైన లక్ష్మణన్ తన భార్య, బిడ్డతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మురుగన్ అనే మరో వ్యక్తి తన భార్య, 11 నెలల కొడుకుతో బైక్ పై వెళ్తున్నాడు. అయితే ముందు స్పీడ్ బ్రేకర్ రాగానే.. లారీ డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని తగ్గించాడు. బైకర్లు కూడా లారీ వేగం తగ్గించడం చూసి.. వారు వేగం తగ్గించారు. అయితే వెనుకాల వస్తున్న ప్రైవేట్ బస్సు వారిని వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Read Also: Tragedy : కాంపౌండ్ వాల్ కూలి ముగ్గురు కూలీలు మృతి
ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను తమిళనాడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి డ్రైవర్ రమేష్ పరారీలో ఉన్నాడు. మరోవైపు.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పగాయాలైన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!