Noida Encounter: నోయిడాలో కాల్పుల మోత.. ఇద్దరు నేరస్తులపై ఎన్కౌంటర్
- నోయిడాలో పోలీసులు కాల్పులు
- ఇద్దరు దుండగులకు గాయాలు
- నలుగురు దుండగులను అరెస్ట్ చేసిన పోలీసులు
- వారి నుంచి నగదుతో పాటు పలు ఆయుధాలు స్వాధీనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయిడాలో పోలీసులు కాల్పులు చేపట్టారు. అనంతరం నోయిడా పోలీసులు నలుగురు దుండగులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదుతోపాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. దుండగులపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు దుండగులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో.. ఆ సమయంలో ఓ కారు వచ్చింది. ఆ కారును ఆపమని పోలీసులు వారికి చెప్పగా.. అందులో ఉన్న వాళ్లు కారు ఆపలేదు. అంతేకాకుండా.. కారులో కూర్చున్న వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు.
Read Also: Tollywood : టాలీవుడ్ టాప్ -5 బుల్లెట్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే
Also Read
- Imran Khan: తక్షణమే ఇమ్రాన్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి.. సుప్రీంకోర్టు ఆదేశం
- AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!
- Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..
- Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!
అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హర్దేశ్ కతేరియా తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులపై కాల్పులు జరిపినందుకు పోలీసులు కూడా కారులో ఉన్న వారిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో.. ఇద్దరు దుండగులు దీపక్ కుమార్, కనోజ్ అలియాస్ షాకాకు గాయాలయ్యాయి. అనంతరం.. పోలీసులు కారును వెంబడించి సచిన్, అజిత్ అనే మరో ఇద్దరు నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. మరొక దుండగుడు తప్పించుకున్నాడు. తప్పించుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు.
Read Also: Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్..
కాగా.. ఆగస్ట్ 11న మోహియాపూర్ గ్రామంలోని ఓ రైతు ఇంటిపై దాడి చేసి రూ.1.21 లక్షల నగదు దోచుకున్నారని దుండగుల విచారణలో తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే.. దుండగుల నుంచి నగదు, ఒక పిస్టల్, మూడు తుపాకులు, కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారి కారును కూడా సీజ్ చేశారు. అనేక దోపిడీలకు పాల్పడినట్లు నేరస్థులు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OG 2 నుంచి వరుస ట్రీట్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాస్ కిక్ స్టార్ట్!
-
Sreeleela : శ్రీలీలను వెంటాడుతున్న దురదృష్టం
-
Vishwanath and Sons: ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందా?
-
Imran Khan: తక్షణమే ఇమ్రాన్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి.. సుప్రీంకోర్టు ఆదేశం
-
Mega158: 2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!