Indian-Origin Man: లండన్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్య.. మూడు రోజుల్లో రెండో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian-Origin Man: యూకేలోని లండన్‌లో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల మహిళను బ్రెజిల్ వ్యక్తి కత్తితో పొడిచి చంపిన రెండు రోజుల తరువాత మరో ఘటన శుక్రవారం జరిగింది. శుక్రవారం లండన్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. 38 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అరవింద్ శశికుమార్ కత్తి గాయాలతో కనిపించాడని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 1.31 గంటలకు బాధితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. 25 ఏళ్ల సల్మాన్ సలీం అనే వ్యక్తి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
అదే రోజున క్రోయ్డాన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, జూన్ 20న ఓల్డ్ బెయిలీలో హాజరుపరిచేందుకు రిమాండ్ విధించారు. శుక్రవారం నిర్వహించిన పోస్ట్‌మార్టం పరీక్షలో ఛాతీపై కత్తిపోటు కారణంగా శశికుమార్ మృతి చెందినట్లు ఈవినింగ్ స్టాండర్డ్ వార్తాపత్రిక తెలిపింది. కాంబెర్వెల్, పెక్‌హామ్‌ల ఎంపీ అయిన హ్యారియెట్ హర్మాన్, మరణాన్ని “భయంకరమైన హత్య”గా అభివర్ణించారు. అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యూకేలో ఇటీవల కత్తి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!