Lust : 31ఏళ్ల మహిళను తల్లిని చేసిన 13ఏళ్ల బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lust : యువకులు ఆంటీలపై మోజు కలిగి ఉంటారని వింటుంటాం.. కానీ ఒక స్త్రీ తన కొడుకు వయసున్న బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన ఘటన షాకింగ్ కు గురిచేస్తుంది. ఈ ఘటన అమెరికాలోని కొలరాడో నగరంలో చోటుచేసుకుంది. ఆండ్రియా సెరానో, 31, 13 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది. ఇంటి పనిలో ఆమెకు సహాయం చేయడానికి ఆమె అతన్ని వెంట తీసుకు వచ్చింది. ఇద్దరూ నెలల తరబడి కలిసి ఉండేవారు. చుట్టుపక్కల వారు కూడా ఆండ్రియాను అబ్బాయికి తల్లిలా భావించారు. ఆ తర్వాత ఓ రోజు అకస్మాత్తుగా ఆ బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్న ఆండ్రియా.. విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని కోరింది. అతడిపై మోజుతో పలుమార్లు ఇంటికి పిలిచి శారీరకంగా కలిసింది. చివరకు ఆమె గర్భం దాల్చడంతో సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Online Fraud: లాభాలొస్తాయని నమ్మించి.. నిండా దోచేశారు
Also Read
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆండ్రియా సెరానోను లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్ట్ చేశారు. కోర్టును ఆశ్రయించిన ఆమె ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందని, ఇప్పుడు తన బిడ్డకు తల్లి కాబోతోందని అంగీకరించింది. మహిళ పరిస్థితిని చూసిన న్యాయమూర్తి ఆమెను $70,000 (దాదాపు రూ. 56,62,000) బాండ్‌పై విడుదల చేశారు. ఇంతలో, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. 13 ఏళ్ల బాలుడిని పుట్టబోయే బిడ్డకు తండ్రిగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Surprise Gift: సర్ ప్రైజ్ గిఫ్ట్ అంటే ఇదేనా.. కళ్లు మూసుకోమని కత్తితో కోసేశాడు
అగ్రిమెంట్ చూసి కోర్టు కూడా కేసును ముగించాలని నిర్ణయించింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు సంతోషంగా లేరు. “నా బిడ్డ ఎప్పుడూ తన తల్లి అని పిలిచేవాడు. ఈ స్త్రీ నా కొడుకు బాల్యాన్ని తీసివేసింది. ఇంత చిన్న వయసులో ఇప్పుడు తండ్రిలా బ్రతకాలి. నా బిడ్డ స్థానంలో ఆండ్రియా మరియు అతని స్థానంలో నా కొడుకు ఉంటే, అదే చట్టం వర్తిస్తుందా?” అని బాలుడి తల్లి ఆరోపించింది.
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!