Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup 2011 World Cup Sentiment Repeating Fans Predict India To Win T20 World Cup 2026

World Cup Sentiment: 2011 సెంటిమెంట్ రిపీట్.. 2026లో భారత్కే ప్రపంచకప్?

Published Date :March 6, 2026 , 7:43 am
By Kothuru Ram Kumar
World Cup Sentiment: 2011 సెంటిమెంట్ రిపీట్.. 2026లో భారత్కే ప్రపంచకప్?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

World Cup Sentiment: 2011 నాటి వన్డే వరల్డ్ కప్ గుర్తుందా.. ఉండే ఉంటుంది. ఎందుకంటే రెండు దశాబ్దాల ద్వారా భారత అభిమానులు కలలు నిజయమయ్యాయి కాబట్టి. అయితే ఆ వరల్డ్ కప్ జరిగిన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. 2026 టీ20 వరల్డ్ కప్ కూడా టీమిండియానే గెలుస్తుందని అభిమానులు లెక్కలు వేస్తున్నారు. 2011 సీన్ మళ్ళీ రిపీట్ అవుతోందని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఏమి చర్చించుకుంటున్నారో చూద్దామా..?

Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!

Also Read

  • Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
  • CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
Add as a preferred
source on google

2011 vs 2026:
వేదికలు: 2011 వన్డే వరల్డ్ కప్‌కు భారత్ & శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. అదే విధంగా 2026 టీ20 వరల్డ్ కప్‌కు కూడా ఈ రెండు దేశాలే ఆతిథ్యం ఇస్తున్నాయి.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్: 2011లో భారత జట్టు లీగ్ దశలో కేవలం దక్షిణాఫ్రికా చేతిలోనే ఓటమి పాలైంది. ఇప్పుడు 2026లో కూడా టీమ్ ఇండియా తన ఏకైక ఓటమిని సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలోనే అందుకుంది.

న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా అవుట్: 2011 క్వార్టర్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి టోర్నీ నుండి బయటకు పంపించేసింది. సేమ్ అలాగే 2026 సెమీఫైనల్‌ లో కూడా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి దక్షిణాఫ్రికా టోర్నీ నుండి నిష్క్రమించింది.

భారత్ విజేతగా: 2011లో పైన చెప్పినవన్నీ జరిగిన తర్వాత భారత్ ఫైనల్‌లో గెలిచి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 2026లో కూడా అదే సెంటిమెంట్ కొనసాగి భారత్ మళ్ళీ కప్పు గెలుస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు

క్రికెట్ ప్రపంచంలో సెంటిమెంట్లు, లెక్కలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. 2011లో ధోనీ సేన ప్రపంచకప్ ముద్దాడిన వేళ జరిగిన సంఘటనలే ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్‌ లోనూ రిపీట్ అవుతున్నాయి. చుడాలిమరి అభిమానుల సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి భారత్ కు మూడో టీ20 ప్రపంచకప్ అందుతుందో లేదో..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2011 world cup
  • cricket fans sentiment
  • cricket world cup predictions
  • india
  • INDIA CRICKET

తాజావార్తలు

  • Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’

  • Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..

  • Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?

  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..

  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions