Fire Breaks Out: వృద్ధుల గృహంలో చెలరేగిన మంటలు.. 20 మంది సజీవదహనం
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Breaks Out: రష్యాలోని ఓ వృద్ధుల గృహంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సైబీరియాలోని కెమెరోవో నగరంలో వృద్ధుల గృహంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించి 20 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదంలో 20 మంది వృద్ధులు సజీవదహనమైనట్లు సమాచారం. భవనంలోని రెండో అంతస్తు మొత్తం కాలిపోయిందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. మంటలు అదుపులోకి వచ్చాయన్నారు.
Sabarimala Yatra: లోయలో పడిన శబరియల యాత్రికుల వాహనం.. 8మంది భక్తులు మృతి
Also Read
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, 20 మంది మరణించినట్లు నివేదిక పేర్కొంది. రష్యాలో వృద్ధుల కోసం అనేక గృహాలు అనుమతి లేకుండా నిర్వహించబడుతున్నాయని అధికారులు వెల్లడించారు. అధికారికంగా ప్రైవేట్ ఆస్తిగా పరిగణించబడుతున్నందున తనిఖీలకు లోబడి ఉండదని తెలిపారు.
తాజావార్తలు
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..