Jharkhand: మంత్రి మరణించిన 2 నెలల తర్వాత మంత్రిగా భార్య ప్రమాణ స్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా జార్ఖండ్ మాజీ మంత్రి జాగర్నాథ్ మహ్తో భార్య బేబీ దేవి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఇతర కేబినెట్ మంత్రులు కూడా పాల్గొన్నారు.
Also Read: Liquor Policy Case: మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరణ
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
పాఠశాల విద్య, అక్షరాస్యత, ఎక్సైజ్‌కు బాధ్యత వహించిన జాగర్‌నాథ్ మహ్తో మరణంతో హేమంత్ సోరెన్ క్యాబినెట్‌లో మంత్రి పదవి ఖాళీ అయింది. గిరిదిహ్ జిల్లాలోని డుమ్రి నుండి నాలుగుసార్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన జగర్నాథ్ మహ్తో, కొవిడ్ -19 సమస్యల కారణంగా సుదీర్ఘ అనారోగ్యంతో ఏప్రిల్ 6న చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బేబీ దేవి ప్రస్తుత యూపీఏ ప్రభుత్వంలో అసెంబ్లీకి ఎన్నిక కాకముందే మంత్రి అయిన రెండవ జేఎంఎం నేత కావడం గమనార్హం. అంతకుముందు, హఫీజుల్ అన్సారీ ఫిబ్రవరి 6, 2021న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఆయన మే 2, 2021న మధుపూర్ ఉప ఎన్నికలో గెలిచారు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!