Paris Olympics 2024: ఒలింపిక్స్ లో క్రీడాకారులకు 2లక్షల కండోమ్‌ల పంపిణీ..
- పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం
- క్రీడల్లో 10 వేల మందికి పైగా అథ్లెట్లు
- 200 కంటే ఎక్కువ దేశాలకు చెందిన క్రీడాకారులు
- 2 లక్షలకు పైగా కండోమ్‌లను పంపిణీ చేయనున్న ఒలంపిక్స్ సంఘం
- అథ్లెట్‌కు దాదాపు 14 కండోమ్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. వివిధ క్రీడలకు చెందిన 10 వేల మందికి పైగా అథ్లెట్లు పారిస్‌లో తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. 200 కంటే ఎక్కువ దేశాలకు చెందిన క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. అందుకే పారిస్‌లోని క్రీడాకారులకు ఒలింపిక్ సంఘం.. 2 లక్షలకు పైగా కండోమ్‌లను పంపిణీ చేస్తుంది. ఇందులో ప్రతి అథ్లెట్‌కు దాదాపు 14 కండోమ్‌లు అందజేయనున్నారు. అంతే కాదు క్రీడాకారులకు ప్రత్యేకమైన కిట్‌ను కూడా అందజేస్తున్నారు. అందులో కండోమ్‌లతో పాటు, ఇది సాన్నిహిత్యం కోసం విభిన్న విషయాలను కూడా కలిగి ఉంటుంది.
READ MORE: MP Shocker: పోర్న్‌ని చూసి దారుణం.. 9 సోదరిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
టోక్యో ఒలింపిక్స్‌లో కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా.. అథ్లెట్ల సాన్నిహిత్యంపై అనేక ఆంక్షలు విధించబడ్డాయి. అయితే.. పారిస్ ఒలింపిక్స్‌లో అలాంటి పరిమితి లేదు. ఈ కారణంగానే క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలను ఒలింపిక్ సంఘం చూసుకుంటోంది. దీనితో పాటు.. పారిస్ ఒలింపిక్స్ కోసం యాంటీ సెక్స్ బెడ్‌లను ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ అంటే క్రీడాగ్రామంలో సౌకర్యాలపై చర్చ మొదలవడం సాధారణం. గతంలోలాగే ఈసారీ అథ్లెట్లకు కేటాయించిన బెడ్‌లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శృంగారం కట్టడి కోసం అథ్లెట్ల గదుల్లో తక్కువ సామర్ధ్యమున్న బెడ్‌లు అంటే.. ‘యాంటీ సెక్స్ బెడ్స్’ ఏర్పాటు చేశారన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి పారిస్ ఒలింపిక్స్‌లోని క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం ప్రత్యేక రకం బెడ్‌ను సిద్ధం చేశారు. ఈ రకమైన మంచం అథ్లెట్లు నిద్రించడానికి మాత్రమే ఉంటుంది. అంటే ఆ మంచం మీద ఒక్కరే పడుకోగలరు. అందుకే దీనికి యాంటీ సెక్స్ బెడ్ అని పేరు పెట్టారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!