Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News 17 Red Sandalwood Logs Seized In Srikalahasti One Arrested Vehicle Seized

Red Sandalwood: శ్రీకాళహస్తిలో ఎర్రచందనం స్వాధీనం

Published Date :June 28, 2024 , 6:15 pm
By Sudhakar Ravula
  • శ్రీకాళహస్తిలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు..
  • 10 లక్షలు విలువచేసే 17 ఎర్రచందనం దుంగలు స్వా ధీనం..
Red Sandalwood: శ్రీకాళహస్తిలో ఎర్రచందనం స్వాధీనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Red Sandalwood: శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారులు ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.. అధికారులకు ముందస్తు సమాచారంరావడంతో నిన్న రాత్రి శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్ నగర్ ప్రాంతంవద్ద పోలీసులు గస్తి నిర్వహించారు.. ఆ సమయంలో అనుమానస్పదంగా వస్తున్న మహేంద్ర జైలో వాహనాన్ని తనిఖీలు చేయగా, అందులో 10 లక్షలు విలువచేసే 17 ఎర్రచందనం దుంగలును స్వా ధీనం చేసుకొని, వాహనాన్ని నడుపుతున్న గుమ్మడిపూడి చెందిన మోహన్ అరివి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఎర్రచందనం దుంగలు కేవీబీపురం పంచాయతీలోని కాట్రపల్లి నుంచి వస్తున్నట్లు సమాచారం. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నామన్నారు ఫారెస్ట్ అధికారులు.. తలకోన భాకరాపేట అడవి ప్రాంతంలో ఇదేవిధంగా ముందస్తు సమాచారం ఉందని.. అక్కడ ఇప్పటికే పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నా రని తెలియజేశారు. ఇకపై రోడ్లపై గస్తీలు కాకుండా, అటవీ ప్రాంతంలో దాదాపు కొంతమంది పోలీసులతో వారానికి రెండురోజులు ఎక్కడిక్కడ ఎర్రచందనం తరలిస్తున్నా రని సమాచారం ఉందో, ఆ ప్రాంతాలను గుర్తించి కూంబింగ్ నిర్వహించే విధంగా కార్యా చరణ చేపడుతున్నా మని తెలియజేశారు.

Read Also: Sonakshi Sinha: పెళ్లయిన 5 రోజులకే గర్భవతయిన సోనాక్షి!? ఆడేసుకుంటున్న నెటిజెన్స్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • police
  • Red sandalwood
  • Srikalahasti

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions