Cannabis: బస్సులో గుట్టుగా భారీగా గంజాయి రవాణా.. ఇలా చిక్కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cannabis: ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. గుట్టుగా గంజాయి రవాణా అవుతూనే ఉంది.. కొన్ని సార్లు లోడ్‌ల కొద్ది గంజాయి దొరకడంతో.. అధికారులు, పోలీసులు నోరువెల్లబెట్టిన సందర్భాలు లేకపోలేదు.. అయితే, తాజాగా గుట్టుగా ఆర్టీసీ బస్సులో గంజాయి సరఫరా చేస్తుందడగా పట్టుకున్నారు.. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురం లో జాతీయ రహదారిపై బస్సులో ప్రయాణికుడు ముసుగులో రెండు బ్యాగుల్లో 14 కిలోలు బరువు గల 8 ప్యాకెట్లు గంజాయిని స్వాదీన చేసుకున్నారు పోలీసులు.
Read Also: France: పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ఎన్నికలకు పిలుపు
Also Read
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
- UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
విశాఖ డిపోకు చెందిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది.. సాలూరు నుండి విశాఖ వెల్లే ఆల్ట్రా డీలక్స్ బస్సులో తరలిస్తున్న గంజాయిని కండాక్టర్ చాకచక్యంగా వ్యవహారించడంతో పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు తప్పించుకొని పారిపోయారు.. బస్సు ఒన్ మేన్ సర్వీస్ కావడం.. పాసింజర్లను లెక్కించే క్రమంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అనుమానించిన డ్రైవర్.. పోలీస్ స్టేషన్‌కు తరించే ప్రయత్నం చేశాడు.. అయితే, ఈ క్రమంలో బస్సులో నుండి పరారయ్యారు గంజాయి స్మగ్లర్లు.. రెండు బ్యాగుల్లో ఉన్నా 14 కిలోల బరువు గల 8 గంజాయి ప్యాకట్ల గుర్తించిన పెదమానాపురం పోలీసులు.. కేసు నమోదు చేశారు.. ఇక, ఆ 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!