మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన గెరెరోలో రెండు క్రిమినల్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 12 మంది మరణించారు. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Kabaddi Tournament: ఆటల పోటీలు ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ జట్టు గెలిచినా, ఏ జట్టు ఓడిపోయినా ఇరుజట్ల దానిని స్పోర్టివ్ గా తీసుకోవాలి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆటల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి కొట్టుకోవడంతో ఆగకుండా కత్తులతో దాడి చేసుకునే వరకు కూడా వెళుతూ ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి బ్రిటన్‌లోని డెర్బిషైర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రిటన్‌లోని డెర్బిషైర్ లో రెండు జట్ల…