వికారాబాద్ 10th పేపర్ బయటికి పంపిన ఘటన పై కేస్ నమోదు. పేపర్ ఎక్కడ లీక్ కాలేదు.. ఎగ్జామ్ మొదలు అయినా తరువాత పేపర్ బయటికి వచ్చింది..హాల్ లో ఉన్న సైన్స్ టీచర్ బంధ్యప్ప 10వ తరగతి పేపర్ ను వాట్సప్ ద్వారా బయటకు పంపారు..పేపర్ ను ఒక మీడియా గ్రూప్ లో షేర్ చేసాడు…9.37కు పేపర్ వాట్సప్ గ్రూప్ లో పెట్టాడు. ఇప్పటికే విద్యార్థుల అందరు పరీక్ష హాల్ లో ఉన్నారు.తాండూర్ పేపర్ లీకేజీ ఘటన లో కేసు నమోదయింది.
10th Exam Paper Leak: పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ లైవ్

Maxresdefault
