Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Zydus Cadilas Covid Vaccine Zycov D Gets Approval For Emergency Use Authorisation From Drugs Controller General Of India

జైకోవ్ డి టీకాకు డీసీజీఐ అనుమ‌తి…

Published Date :August 20, 2021 , 8:10 pm
By NTV WebDesk
జైకోవ్ డి టీకాకు డీసీజీఐ అనుమ‌తి…
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇప్ప‌టికే ఇండియాలో మూడు ర‌కాల టీకాలు అందుబాటులో ఉన్నాయి.  కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి.  దేశంలో ఈ మూడు వ్యాక్సిన్లు 18 ఏళ్లు నిండిన వారికి ఇస్తున్నారు.  క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం కావ‌డంతో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు. కాగా, ఇటీవ‌లే మ‌రో మూడు వ్యాక్సిన్లు అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.  ఇందులో దేశీయంగా త‌యారైన జైడ‌స్ క్యాడిలా కంపెనీకి చెందిన జైకోవ్ డి ఒక‌టి కాగా, కోవాక్స్‌, స్పుత్నిక్ వీ లైట్ టీకాలు మిగిలిన‌వి.  అయితే, ఇందులో జైడ‌స్ క్యాడిలా త‌యారు చేసిన జైకోవ్ డి టీకాకు డీసీజీఐ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు ఇచ్చింది.  12 ఏళ్లు పైబ‌డిన వారికి ఈ వ్యాక్సిన్ ను అందించ‌వ‌చ్చు.  ఇది మూడు డోసుల వ్యాక్సిన్ కావ‌డంతో అత్య‌ధిక కాలంపాటు ర‌క్ష‌ణ ఉండే అవ‌కాశం ఉన్న‌ది. జైకోవ్ డి వ్యాక్సిన్ కు అనుమ‌తులు ల‌భించ‌డంతో త్వ‌ర‌లోనే ఈ వ్యాక్సిన్‌ను వినియోగంలోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: ప్ర‌పంచ దోమ‌ల దినోత్స‌వం ఎందుకు నిర్వ‌హిస్తారో తెలుసా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DCGI
  • india
  • vaccine
  • Zycov D
  • Zydus Cadila

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions