Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Zomato Mcdonalds Fined Rs 1 Lakh For Sending Non Veg Food In Place Of Veg Order

Zomato: వెజ్ స్థానంలో నాన్-వెజ్ ఫుడ్.. జొమాటో, మెక్‌డొనాల్డ్స్‌కి రూ.1 లక్ష ఫైన్..

Published Date :October 13, 2023 , 6:02 pm
By Venu Goapl Reddy
Zomato: వెజ్ స్థానంలో నాన్-వెజ్ ఫుడ్.. జొమాటో, మెక్‌డొనాల్డ్స్‌కి రూ.1 లక్ష ఫైన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Zomato: ఇటీవల కాలంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫారంల వినియోగం చాలా పెరిగింది. ముఖ్యం మెట్రో సిటీలతో పాటు మమూలు పట్టణాల్లో కూడా వీటికి డిమాండ్ ఏర్పడింది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వీరి సేవల్లో తప్పులు జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ జోధ్‌పూర్ నగరంలో ఓ వినియోగదారుడికి జొమాటో వెజ్ స్థానంలో నాన్-వెజ్ ఫుడ్‌ని డెలివరీ చేసింది.

Read Also: Manipur Violence: మైయిటీ విద్యార్థుల హత్యలో కీలక సూత్రధారిని అరెస్ట్ చేసిన సీబీఐ..

ఈ వివాదంలో జిల్లా వినియోగదారుల ఫోరం జొమాటోతో పాటు రెస్టారెంట్ భాగస్వామి మెక్‌డొనాల్డ్స్‌కి కలిపి రూ. 1 లక్ష జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు జొమాటో సిద్ధమైంది. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఫోరమ్ (II) జోధ్‌పూర్, వినియోగదారుల రక్షణ చట్టం-2019ని ఉల్లంఘించినందుకు జొమాటో మరియు రెస్టారెంట్ భాగస్వామి అయిన మెక్‌డొనాల్డ్స్‌పై రూ. 1 లక్ష జరిమానా విధించింది. మానిటరీ పెనాల్టీ, లిటిగేషన్ ఖర్చును రూ.5000 భరించాలని తీర్పు చెప్పింది.

అయితే ఈ కేసులో జొమాటో ఆర్డర్‌కి వ్యతిరేకంగా అప్పీల్ చేసే ప్రక్రియలో ఉంది. కస్టమర్‌కి ఆర్డర్ అందించే సేవల్ని మాత్రమే జొమాటో చేస్తోంది, ఆర్డర్ తప్పుగా రావడం, నాణ్యత లేకపోవడం వంటివి రెస్టారెంట్ బాధ్యతే అని స్పష్టం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Consumer Dispute Redressal Forum
  • Food Delivery
  • jodhpur
  • McDonalds
  • Rajasthan

తాజావార్తలు

  • New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్‌పై అప్‌డేట్..

  • Avesh Khan అత్యుత్సాహం.. ఒక మ్యాచ్ నిషేధం తప్పదా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే.?

  • Riniki Bhuyan Sarma: అస్సాం ముఖ్యమంత్రి భార్య ఎవరో తెలుసా?

  • US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..

  • Rajamouli: జక్కన్న మామూలోడు కాదు.. ఏకంగా VFX స్టూడియో సెటప్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions