Minister: మహిళలు లిప్ స్టిక్‌తో పాటు కత్తి, కారం తీసుకెళ్లండి..
- మహిళలు రక్షణ కోసం కత్తి, కారంపొడి తీసుకెళ్లండి..
- మహారాష్ట్ర మంత్రి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister: మహిళలు తమ రక్షణ కోసం తమ పర్సులో కత్తి, కారం పొడిని తీసుకెళ్లాలని, లిప్ స్టిక్‌తో పాటు ఇవి కూడా ఉండాలని మహారాష్ట్ర మంత్రి గులబ్‌రావ్ పాటిల్ శనివారం సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన కార్యక్రమంలో శివసేన సీనియర్ నేత మాట్లాడుతూ..మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ఆర్టీసీ బస్సు ఛార్జీలను సగానికి తగ్గించడం, లడ్కీ బహిన్ పథకం, బాలికలకు ఉచిత విద్య వంటి వాటిని కూడా హైలైట్ చేశారు.
Read Also: Annamalai: అప్పుడు “నోటా” పార్టీ అంటూ ఎగతాళి, ఇప్పుడు పొత్తుల కోసం ఆరాటం..
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
‘‘మహిళా సాధికారత గురించి మనం మాట్లాడినా, నేడు అనేక అరాచకాలు జరుగుతున్నాయి. శివసేన ప్రముఖ్(బాల్ థాక్రే) ఆలోచన నుంచి మనం ప్రేరణ పొందినప్పుడు, మహిళలు లిప్ స్టిక్‌తో పాటు కారం పొడి, రాంపురి కత్తిని తీసుకెళ్లాలని చెప్పినందుకు జర్నలిస్టులు ఆయనను తీవ్రంగా విమర్శించారు’’ అని మంత్రి అన్నారు. కానీ నేటికి కూడా ఇదే పరిస్థితి ఉందని, నేటి యువతులు స్వీయరక్షణ కోసం వీటిని కలిగి ఉండాలని అభ్యర్థిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 25న పూణేలోని డిపోలో 26 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం సహా మహిళలపై ఇటీవల జరిగిన నేరాల కేసులను ఆయన ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!