Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Woman Dragged Repeatedly Slapped In Temple In Amruthahalli Bengaluru

Atrocity in temple: ఆలయంలో ఘోరం.. మహిళ జుట్టు పట్టి ఈడ్చి బయటపడేశారు

Published Date :January 7, 2023 , 10:18 am
By NTV WebDesk
Atrocity in temple: ఆలయంలో ఘోరం.. మహిళ జుట్టు పట్టి ఈడ్చి బయటపడేశారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Atrocity in temple: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ మైన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని అమృతహళ్లిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఓ మహిళపై దాడి సంచలనంగా మారింది. అమె గుడిలో వుండగా ఆమెపై దాడి చేశారు. బయటకు వెళ్లాలని సూచించారు అయితే ఆమె వెళ్లనని తెలుపడంతో.. ఆమె జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. విచక్షణారహితంగా ఆమెను కొట్టాడు. ఇదంతా గుడిలోనే జరగడం గమనార్హం. అయితే ఇది చూస్తున్న ఆలయంలోని వారు కూడా చోద్యం చూస్తుం వుండటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. గడిలో ఒక మహిళపై ఇలా దాడి చేస్తున్నా ఎవరూ కూడా ఆపకపోవడం బయటకు తీసుకు వెళ్లండి అంటూ చెప్పడం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓమహిళ ఆలయంలోని మరో వ్యక్తితో మాట్లాడుతూ మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం చూడవచ్చు. మహిళ ఆలయం లోపల ఉంటానని పట్టుబట్టినట్లు కనిపిస్తుంది.

https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/01/Temple.mp4

కాగా.. దీని ఆగ్రహానికి లోనైన అతడు ఆమెను బయటకు వెళ్లగొడతాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొడతాడు. అంతేకాకుండా ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి బయటకు పడేస్తాడు. మరో ఇద్దరు పూజారులు కూడా ఈ వీడియోలో కనిపిస్తారు. అంతేకాదు బయటపడేయడమే కాకుండా.. ఆలయం బయటకు తీసుకొచ్చిన తర్వాత నిందితుడు కర్రతో కొట్టేందుకు ప్రయత్నించగా, అక్కడున్న ఒక పూజారి అతడ్ని అడ్డుకుంటాడు. ఆయన్ను పక్కన నెట్టి ఆగకుండా ఆమెపై దాడి చేస్తాడు. ఆమె లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే.. పూజారులు కూడా అడ్డుకోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. అయితే.. ఇదంతా ఎందుకు అని అనిమానాలు వ్యక్తమవుతున్న సమయంలో బాధితురాలు దళిత మహిళ ఆమెను ఆలయంలోనికి రాకుండా ఈదాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈవిధంగా ఒక మహిళపై దాడిచేసిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇది వీడియో వైరల్ కావడంతో ఘటనపై స్పందించిన పోలీసులు, నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Kamareddy Master Plan: నేడు మూడో రోజు రైతుల ఆందోళన.. రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengaluru
  • dalith
  • karnataka
  • Temple
  • viral video

తాజావార్తలు

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions