Fake currency: యూట్యూబ్ సాయం.. రూ. 500 నకిలీ నోట్ల ప్రింటింగ్..
- యూట్యూబ్‌లో చూసి ఘరానా మోసం..
- రూ. 10 స్టాంప్ పేపర్‌తో రూ.500 నోట్ల ముద్రణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake currency: యూట్యూబ్ చూసి నేరగాళ్లు కొత్త రకం నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా యూట్యూబ్ చూసి ఏకంగా ఓ గ్యాంగ్ రూ.500 నోట్లను ముద్రించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగింది. నకిలీ నోట్ల తయారీ రాకెట్‌ని నడుపుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు రూ. 30,000 విలువైన ఫేక్ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు.
Read Also: Gwalior: గ్వాలియర్‌లో కాల్పులు.. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై వ్యక్తి హత్య
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు సతీష్ రాయ్, ప్రయోద్ మిశ్రా 10 రూపాయాల స్టాంప్ పేపర్లపై నకిలీ రూ. 500 నోట్లను కంప్యూటర్ ద్వారా ప్రింటింగ్‌లో ముద్రించేవారు. వీరు దీని కోసం మీర్జాపూర్ నుంచి స్టాంప్ పేపర్ కొనుగోలు చేశారు. అన్ని నోట్లకు కూడా ఒకే సీరియల్ నెంబర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫేక్ కరెన్సీపై వీరిద్దరు మరో రూ. 10,000 ఖర్చు చేయబోతున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
తాము రూ. 500 కరెన్సీకి సంబంధించి 20 నకిలీ నోట్లను కనుగొన్నామని, కరెన్సీ నోట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్పా అవి నిజమైనవి కావని ఎవరూ గుర్తించలేరని ఏఎస్పీ కలు సింగ్ చెప్పారు. నిందితులు మినరల్ వాటర్ ప్రకటనలను తయారు చేస్తుంటారు. యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్లను ప్రింట్ చేయడం నేర్చుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నకిలీ కరెన్సీ నోట్లతో పాటు ఆల్టో కారు, నోట్ల ముద్రణ పరికరాలు, ల్యాప్‌టాప్, ప్రింటర్, 27 స్టాంప్ పేపర్లనున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!