Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* ఢిల్లీ: నేటితో ముగియనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

* హైదరాబాద్‌: నేడు ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్‌.. రేపు భారత్‌-కివీస్‌ వన్డే

* నేడు శ్రీశైలంలో 6వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. ఉదయం బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి, త్రిశూలస్నానం.. సాయంత్రం సదస్యం, నాగవలి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తు కట్టిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణం

* తిరుపతి: నేడు మల్లయ్యపల్లి, డోర్ఢకంబాల, మఠంపల్లెలో జల్లికట్టు వేడుకలు..

* నేడు సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్ప ఎమ్మెల్యే చెవిరెడ్డి.. నేడు శ్రీ మూలస్థాన ఎల్లమ్మ అమ్మవారి కొండ చుట్టూ ఉత్సవం

* గుంటూరు: నేడు దుగ్గిరాల మండలంలో జగనన్న కాలనీలను పరిశీలించనున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..

* నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే పల్లె కార్యక్రమంలో పాల్గొంటారు

* శ్రీ సత్యసాయి : కనగానిపల్లి మండలం మద్దెలచెరువు గ్రామంలో పెద్దమ్మ , పోతలయ్య స్వాముల జాతర.

* తూర్పుగోదావరి జిల్లా : నేడు మండపేట రూరల్ మండలం కేశవరంలో పోతురాజు జాతర.. వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

* క‌డ‌ప: సంక్రాంతి తిరుగు ప్రయాణానికి జిల్లా నుంచి 121 బ‌స్సులు ఏర్పాటు.. హైద‌రాబాద్‌, చైన్నై, బెంగ‌ళూరు, విజ‌య‌వాడ‌ల నుంచి ప్రత్యేక బ‌స్సులకు రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం

* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో నేడు అమ్మవారి అలంకరణ ప్రత్యేక పూజలు సామూహిక జ్యోతుల మహోత్సవం.

Exit mobile version