Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరీ.. స్వింగ్ స్టేట్స్‌పై అభ్యర్థుల చివరి ఫోకస్
* నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. బోయిన్‌పల్లిలో కులగణనపై సమీక్షించనున్న రాహుల్
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
* నేడు పల్నాడులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పల్నాడుకు పవన్.. మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం..
* తిరుమల: ఇవాళ నాగుల చవితి సందర్భంగా పెద్దశేష వాహన సేవ.. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం పై మాడవీధులలో ఉరేగునున్న మలయప్పస్వామి
* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు..
* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉదయం 06:00 గంటలకు రాజమండ్రి నుండి విజయవాడ పయనం.. అమరావతిలో జరిగే పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దుర్గేష్
* కడప : నేడు జిల్లాకు ఇంఛార్జ్ మంత్రి సవిత.. ఇంఛార్జ్ మంత్రి హోదాలో మొదటిసారి జిల్లా పర్యటన.. కడప కలెక్టరేట్ లో జరిగే జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొననున్న మంత్రి.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో భేటీ అయ్యే అవకాశం.. జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్న ఇంఛార్జ్ మంత్రి..
* కాకినాడ: నేడు జిల్లాకు రానున్న ఇంఛార్జి మంత్రి నారాయణ.. అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనున్న మంత్రి
* అనంతపురం : పోలీసు శిక్షణ కళాశాలలో 2023 బ్యాచ్ కు చెందిన డిఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్.. హాజరు కానున్న హోం శాఖమంత్రి అనిత , డీజీపీ ద్వారకా తిరుమలరావు.
* ఒంగోలు లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గాల ఇంచార్జులు, అన్నీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు సమీక్ష సమావేశం..
* ప్రకాశం : ఒంగోలు కార్పొరేషన్ సిబ్బంది, అధికారులతో సమీక్ష సమావేశానికి హాజరుకానున్న ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్ కుమార్..
* అనంతపురం : జేఎన్టీయూలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సదస్సు.
* అమరావతి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్లు.. తనపై నెల్లూరులో నమోదైన రెండు కేసులు క్వాష్ చేయాలని పిటిషన్లు వేసిన కాకాని.. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు
* అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్లు మీద నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు.. బెయిల్ షరతులు సడలించి విదేశాలకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లు వేసిన పిన్నెల్లి
* అమరావతి: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు.. తుని పోలీస్ స్టేషన్ లో నమోదైన హత్య కేసులో
ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన దాడిశెట్టి రాజా
* అల్లూరి ఏజెన్సీని వణికిస్తున్న చలి.. ఏజెన్సీ వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పాడేరులో 16, మినుములురు వద్ద 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు .. దట్టంగా కురుస్తున్న పొగ మంచు…
* ఖమ్మం: నేడు ఖమ్మంలో రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనం.. వేలాది మంది గిరిజనులతో సంస్కృతిక సాంప్రదాయాలతో ప్రదర్శన
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!