Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* మహాకుంభమేళాలో తొక్కిసలాట.. 50 మందికి పైగా భక్తులకు గాయాలు.. ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 2లో ఘటన.. గాయపడ్డవారిని అంబులెన్స్‌లలో ఆసుప్రత్రులకు తరలింపు.. మౌని అమావాస్య సందర్భంగా భారీగా వచ్చిన భక్తులు
* మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం.. అమృత స్నానాలు రద్దు చేసుకున్న అఖండ పరిషత్ కమిటీ
Also Read
- Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
*హైదరాబాద్: నేటి సీఎం రేవంత్‌రెడ్డి కార్యక్రమాలు.. ఉదయం 11 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పంచాయత్ రాజ్ విభాగంపై సమావేశం.. సాయంత్రం 4.30కు పర్యాటక శాఖపై సమీక్ష.. సాయంత్రం 6 గంటలకు దేవాదాయ శాఖపై సమీక్ష సమావేశం
* హైదరాబాద: ఈ రోజు గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొననున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖాముఖీ కార్యక్రమం..
* హైదరాబాద్: నేడు గద్దర్ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష..
* హైదరాబాద్: రేపు గాంధీ భవన్ లో ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశం వాయిదా.
* GSLV-F15 రాకెట్ ప్రయోగం విజయవంతం.. శ్రీహరికోట నుంచి సెంచరీ ప్రయోగం సక్సెస్.. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల సంబరాలు.. సిబ్బందిని అభినందించిన ఇస్రో ఛైర్మన్ నారాయణన్
* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. పంచగ్రామాల సమస్యపై సమీక్ష.. గత కొన్నేళ్లుగా సరైన పరిష్కారం లేక ఇబ్బంది పెడుతున్న సింహాచల దేవస్థాన భూములకు సంబంధించిన పంచగ్రామాల సమస్య…..
* మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ లు అమరావతిలో ఉంటారు..
* ప్రకాశం : ఒంగోలులో డిప్యూటీ స్పీకర్ రఘురామ కేసులో తులసిబాబును మూడవ రోజు విచారణ చేపట్టనున్న పోలీసులు.. ఇవాళ విచారణ పూర్తయిన అనంతరం తిరిగి గుంటూరు జైలుకు తరలించనున్న పోలీసులు..
* రాష్ట్ర పురపాలక ..పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో పాల్గొంటారు
* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. పల్నాడు జిల్లా కోటప్పకొండ లో శివరాత్రి ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు
* అమరావతి: ఏపీ బీజేపీ వారధిలో ఇవాళ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. అర్జీలు స్వీకరించనున్న విష్ణుకుమార్ రాజు.. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తున్న విష్ణుకుమార్ రాజు పేరు
* నేడు కాకినాడ లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి కందుల దుర్గేష్
* కడప : నేటి నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ధ్వజారోహణం.. ఫిబ్రవరి 4న రథోత్సవం.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు…
* పల్నాడు: నేడు కోటప్పకొండ లో మంత్రుల పర్యటన , మహాశివరాత్రి తిరునాళ్ల, నిర్వహణ ఏర్పాట్లపై, అధికారులతో సమీక్షించనున్న పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, దేవదాయ శాఖ మంత్రి అనం రామ నారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తదితరులు…
* నేడు రాజమండ్రి సిటీ టీడీపీ సర్వసభ్య సమావేశం.. ఉదయం 10.30 గంటలకు ఆనంద రీజెన్సీ పందిరి హాల్లోజరుగనున్న సమావేశం .. హాజరు కానున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు
* నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,610 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 17,310 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు
* అమరావతి: ఏపీ నూతన డీజీపీ ఎంపిక విధానంలో నిబంధనలను పాటించటం లేదని దాఖలైన పిల్.. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు
* అన్నమయ్య జిల్లా: నేడు పీలేరులో నారా భువనేశ్వరి పర్యటన..హెరిటేజ్ ఆధ్వర్యంలో జరిగే పాడి రైతుల అవగాహన సదస్సుకు హాజరు కానున్న నారా భువనేశ్వరి.
* తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయానున్న సామంచి శ్రీనివాస్.. హాజరుకానున్న మంత్రి సత్యకూమార్ సహా ఇతర కీలక నేతలు.. నగరంలో భారీ భైక్ ర్యాలీ చేపట్టనున్న సత్యకూమార్…
తాజావార్తలు
-
Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!