Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు, రేపు తెలంగాణలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటన.. నేడు మెదక్ జిల్లా తునికిలోని ICAR-కృషి విజ్ఞాన కేంద్రంలో సహజ, సేంద్రీయ రైతుల సదస్సుకు హాజరుకానున్న ధన్కర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..
* నేడు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో మధ్యాహ్నం 12.30కి సమావేశం.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ఎన్నిక 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చించనున్న నేతలు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్యాచరణ.. జమిలి బిల్లు, ఈసీ తీసుకొచ్చిన సంస్కరణలపైనా చర్చించే అవకాశం
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
* ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న చంద్రబాబు.. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్ష సీఎంల సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు.. సాయంత్రం 5 గంటలకు ప్రధానితో భేటీకానున్న చంద్రబాబు
* నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న రేవంత్.. మెదక్ చర్చి వందేళ్ల వేడుకలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
* కడప: పులివెందులలో వైఎస్ జగన్ .. నేడు CSI చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న జగన్..
* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. సిద్దిపేటలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న హరీష్ రావు
* నేడు మెదక్ క్యాథెడ్రిల్ చర్చికి రానున్న BRS ఎమ్మెల్సీ కవిత.. మధ్యాహ్నం మెదక్ చర్చి వందేళ్ల వేడుకలో పాల్గొననున్న కవిత
* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు.. రేపు మధ్యాహ్నం వసతి గదులు కోటా విడుదల.. ఎల్లుండి శ్రీవారి సేవా కోటా విడుదల చేయనున్న టీటీడీ..
* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం లోని క్యాంప్ కార్యాలయంలో ఉంటారు.
* ప్రకాశం : ఒంగోలు జేఎంబీ చర్చ్ లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్..
* కడప : పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొననున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మధ్యాహ్నం నుంచి పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం కానున్న మాజీ సీఎం..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ .. నెల్లూరులో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు
* మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహం నేడు విజయవాడలో ఆవిష్కరణ.. విగ్రహ ఆవిష్కరణ చేయనున్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి
* శ్రీ సత్యసాయి : విజయవాడ పర్యటనలో మంత్రి సవిత.
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురంలో పర్యటన.. అమలాపురంలో మెట్ల సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.
* తూర్పుగోదావరి: నేడు గోకవరంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరిక.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి సమక్షంలో చేరిక
* తూర్పుగోదావరి జిల్లా: మంత్రి కందుల దుర్గేష్ పర్యటన వివరాలు.. ఉదయం 11:00 గంటలకు నిడదవోలు పట్టణం సంత మార్కెట్ సెంటర్ లో “గుంతల రహిత ఆంధ్రప్రదేశ్” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. అనంతరం నిడదవోలు నియోజకవర్గంలోని పలు చర్చల్లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి దుర్గేష్
* నెల్లూరు లోని రోమన్ క్యాథలిక్ చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణ.. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్.
అన్నమయ్య జిల్లా : నేటి నుండి మూడు రోజులు పాటు హైదరాబాద్‌లో ఉండనున్న ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..
* తిరుమల: 14 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,209 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,708 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!